నేడు కేసీఆర్ మీడియా సమావేశం..

0
96

సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ కీలక భేటీ!

బలగం టీవీ, హైదరాబాద్:

తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. భారత్ రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈరోజు సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here