బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
గుగ్గిల్ల శ్రీకాంత్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి.
తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో మొన్నటి రోజు అనారోగ్యంతో మరణించిన మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్ తల్లి భాగ్యలక్ష్మి వారి కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించిన నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందన్నారు. వారి వెంట మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్,పొన్నాల పర్షరములు, జూపల్లి రాజేశ్వర్ రావు, బైరినేని రాము, బైరి రమేష్, కొత్త రవి, మిరాల శ్రీనివాస్ యాదవ్,బొద్దుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
