- దళిత మోర్చా మండల అధ్యక్షులు సిరిసిల్ల వంశీ డిమాండ్
బలగం టీవి , తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజున అయోధ్య శ్రీ రామ పూజిత అక్షింతలను బూట్లు వేసుకొని ఊరేగింపు చేయడం
అక్షింతల ఊరేగింపు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుడు మాజీ జెడ్పిటిసి, తంగళ్ళపల్లి ప్రస్తుత ఎంపీటీసీ కోడి అంతయ్య అయోధ్య రామ పూజిత అక్షింతలను బూట్లు వేసుకొని తలపై ఎత్తుకొని ఊరేగింపు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చేయడం హేయమైన చర్యగా హిందూ మతాన్ని అవమానించడమని
ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తు హిందూ బంధువులందరికీ బిఆర్ఎస్ నాయకుడు, ఎంపీటీసీ కోడి అంతయ్య క్షమాపణ చెప్పాలని దళిత మోర్చా తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు సిరిసిల్ల వంశీడిమాండ్ చేశారు.