బలగం టీవీ, బోయినిపల్లి:
ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలని కోదురుపాక సర్పంచ్ కత్తెరపాక మంజుల-సుధాకర్ మంగళవారం రోజున సందర్శించారు. మధ్యాహ్నం భోజనం పైనా విద్యార్థులతో అరా తీశారు. అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు.అలానే పదవ తరగతి విద్యార్థులతో కాసేవు ముచ్చటించారు. చదవు పైనా మెలకువలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు అన్నాళదాసు భాస్కర్, బలాగోని శ్రీనివాస్, సమతా, నాగుల రవి వర్మ, యూత్ సభ్యులు కత్తెరపాక పర్శరాములు, విక్కీ, కొండల్ రావు, అనిల్, రాజు, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
