బలగం టివి ,
. కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ
అధికారం కోల్పోయిన అధికారంలో ఉన్నట్లు కేటీఆర్ మాట్లడుతుండంటు పైర్
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని మీరు..ఇప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా
ఆటోలో ప్రయాణించి అటో వాలలకు మద్దతుగా ఉంటామని చెప్పడం కాదు..వారికి ఆ పరిస్థితి తెచ్చింది మీరు కాదా అంటూ గరం
9 ఏండ్లు అధికారంలో ఉండి మైనారిటీలకు 12% రిజర్వేషన్ అమలు చేయలేని మీరు.. మైనారిటీల సంక్షేమంపై మాట్లాడడం సిగ్గుచేటు
మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యవహార శైలినీ కేటిఆర్ మానుకుంటే బెటర్
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు
కామెంట్స్//
అధికారంలో ఉన్నామనే బ్రమలో కెటిఆర్ మాట్లాడుతూన్నాడు
9 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల పక్షాన ఉండలేరు లేరు .. దోపిడే లక్ష్యంగా మీ పాలన సాగింది
కెటిఆర్ నియోజకవర్గాలు తిరుగుతూ ప్రజలనూ పక్కదారి పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు
పేపర్,సోషల్ మీడియా లో స్టంట్ కోసం కేటీఆర్ ఆటోల తిరుగుతూ ప్రయాణాలు చేస్తున్నాడు
ధనార్జనే ధ్యేయంగా పరిపాలన సాగించి ఇప్పుడు ఆటోల వాలాలకు మద్దతు ఉన్నామంటే నమ్మే పరిస్థితిలో ఎవ్వరు లేరు
మి ప్రభుత్వం చేసిన తప్పులకు యువత నిరుద్యోగులుగా మారి అటోలు నడిపే పరిస్థితి తెచ్చింది మిరు
కాంగ్రెస్,బీజేపి ఒక్కటే అని కేటీఆర్ అనడం సిగ్గుచేటు
12 రిజర్వేషన్ అమలు చేయలేనీ మిరు కాంగ్రెస్ పార్టీని తప్పుబట్టడం హేయం
దేశ అభివృధ్ది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
మీ పార్టీ అధికారంలో ఉండి ట్రాఫిక్ ఇబ్బందులూ పెట్టీ ఆటో వాలలను ఇబ్బంది పెట్టింది మిరు కాదా
అటో వాలలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారు
ప్రజలకు వాస్తవాలను చెప్పండి..రెచ్చేగొట్టే దోరణి సరికాదు
మిరు చేసిన దోపిడీనీ ప్రజా క్షేత్రంలో ఎండ గడుతాం
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వముపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్,పట్టణ అధ్యక్షులు నెరల్లా నరసింగం గౌడ్,రైతు సెల్ అధ్యక్షులు పొన్నాల పరుశురాం,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మునిగెల రాజు,జిల్లా సేవదల్ నాయకులు రంగు చంద్రయ్య,జిల్లా సోషల్ మిడియా అధ్యక్షులు గడ్డం మదుకర్,జిల్లా హుమాన్ రైట్స్ అధ్యక్షులు గుగ్గిళ్ల భరత్,యూత్ నాయకులు ప్రశాంత్,శ్రీనివాస్ తదితరులున్నారు.