BALAGAM TV NEWS UPDATES తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గా కుమార స్వామి By BALAGAM TV NEWS - January 25, 2024 0 232 FacebookTwitterPinterestWhatsApp బలగం టీవి, ,రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎంపిక జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ కు కలిసిన నూతన కార్యవర్గం నూతన కార్యవర్గంకు అదనపు కలెక్టర్ అభినందన