బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీ గిటే మహేష్ బాబా సాహెబ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణ రెడ్డి, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు అక్కరాజ్ శ్రీనివాస్, సిరిసిల్ల పట్టణ మున్నూరుకాపు అధ్యక్షులు అగ్గి రాములు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, జిల్లా రెడ్డి సంఘం కార్యవర్గ సభ్యులు భాస్కర్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి, కొడిమోజు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.