బలగం టీవీ, గంగాధర:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజెర్రీ మరియు హిమ్మత్ నగర్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు ఆదివారం రోజున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో గుంటుకు మల్లేశం వార్డు మెంబర్, చెలివెల రాజు, గుంటూకు పోచయ్య, గరికంటి మల్లయ్య, గుంటుకు మల్లేశం, కొత్త కొండ అనిల్, అజయ్, ఎండి అక్బర్, చలిమల శివరాం, సిద్ధం రాజు, గణేష్, తదితరులు బీజేపీ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వైద రామానుజం, చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్, గంగాధర మండల బిజెపి శాఖ అధ్యక్షులు పంజాల ప్రశాంత్, దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధి మల్యాల వినయ్ సాగర్, మండల ప్రధాన కార్యదర్శి రేండ్ల శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి సర్వ శ్రీనివాస్, మండల బిజెపి నాయకులు గుంటుకు రవీందర్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
