బలగం టివి,
నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ మరియు బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా నాఫ్స్ కాబ్ ,టెస్కాబ్ చైర్మన్ కోండూరి రవీందర్ రావు నామినేట్ అయిన సందర్భంగా పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి .అధ్యక్షుల ఫోరం కన్వీనర్ టి కిషన్ రెడ్డి ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు కృష్ణారెడ్డి అధ్యక్షులు బండ నరసయ్య పెద్దూరు సొసైటీ అధ్యక్షులు జిల కిషన్ మరియు రమణారావు తదితరులు