బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బోనాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు లింగంపల్లి మధుకర్ తన అనుచరులతో కలిసి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమా, కోండూరి రవీందర్ రావు, జిందం చక్రపాణి, గూడూరు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

