బలగం టీవి, ఎల్లారెడ్డిపేట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప దేవాలయం అల్మా స్ పూర్ గ్రామం లో మకర సంక్రాంతి రోజున.. మకర వీళక్కు పూజలు శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు… శబరిమల లోప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమం లు నిర్వహించడం జరిగింది ఉదయం సుప్రభాతసేవ, అయ్యప్పస్వామికి అష్టాభిషేకం,..ప్రతి సంవత్సరం పందలం నుండి తిరువాభరణం ప్రారంభం అయి శబరిమల అయ్యప్ప స్వామి కీ అలంకరిస్తారో అదేవిధంగా..సాయంత్రం 4:30 గం. ల కు ఓరుగంటి నర్సింహా రెడ్డి ఇంటి లో తిరువాభరణ పూజ, మేళా తాళలు. మహిళ ల. మంగళ హారతులు, స్వామి శరణు ఘోష ల తో, అయ్యప్ప స్వాములు పెట్టతుల్లి ఆటలతో, తిరువాభారణాల ఊరేగింపు…6:30గం. ల కు స్వామి వారికి తిరువాభారణాల అలంకరణ, పడిపూజ, వందలది భక్తుల శరణుఘోష, భజన ల తో, తన్మా్యత్వంతో మకరజ్యోతి దర్శనం.. హరివారాసనం. భక్తులకు అల్పాహారం.. కార్యక్రమం లో వివిధ గ్రామాల, పట్టణానికి చెందిన భక్తులు పాల్గొన్నారు. సిరిసిల్ల, గొల్లపల్లి, ఎల్లారెడ్డి పేట్, కంచర్ల, రాజన్న పేట్, అక్కపల్లి అయ్యప్ప గురుస్వాములు, స్వాములు పాల్గొన్నారు.
