బలగంటివి, , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో రత్నంపేట గ్రామంలో ఆదివారం రోజున ఉదయం అంధాద తొమ్మిది గంటల సమయంలో ఎస్ఐ తన సిబ్బందితో సంయుక్తంగా పెట్రోలింగ్ చేయుచుండగా గ్రామ శివారులో ఎదురుగా ఇసుక ట్రాక్టర్ టీఎస్ 23 టి 2200 గల వాహనం ఎదురుగా రావడం వల్ల దాన్ని ఆపి ఇసుక రవాణకు ప్రభుత్వ అనుమతి పత్రాలను చెక్ చేయగా ఏలాంటి ప్రభుత్వ అనుమతి పత్రాలు లేనందున అట్టి ఇసుక ట్రాక్టర్ ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.