బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
వేములవాడ నియోజకవర్గం, కథలాపూర్ మండలం, దులూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పడాల వెంకటేష్ తాతగారు పడాల చిన్న రాజం అనారోగ్యంతో బాధపడుతుండగా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేష్ గౌడ్, మిట్టపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మగ్గిడి రాజేందర్, జూపాక మహేష్, లక్ష్మి నారాయణ, గీత, రమ్య, మేడిపెల్లి రాజారెడ్డి, గడ్డం అరుణ్, పడాల శ్రీకాంత్, మిట్టపల్లి గంగారెడ్డి, చంద్రగిరి రాజేష్, మారంపల్లి నరహరి, శ్యామ్, గుడిసె దేవరాజు, విజయ్ యాదవ్ తదితరులు వారిని పరామర్శించారు. చిన్న రాజం గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు.