బలగం టివి, సిరిసిల్ల :
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలువురు జిల్లా అధికారులు బదిలీ అయ్యారు. జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జగిత్యాల జిల్లాకు, డి ఆర్ డి ఓ ఎన్ శ్రీనివాస్ రెవెన్యూ డిపార్ట్మెంటుకు, అడిషనల్ డి ఆర్ డి ఓ మదన్మోహన్ జగిత్యాల జిల్లాకు, డిపిఓ (రీ- డిప్లాయడ్ డీపీవో ) రవీందర్ కరీంనగర్ కుబదిలీ అయ్యారు.