బలగం టివి: తంగళ్లపల్లి
👉 జిల్లేళ్ళ గ్రామంలో గ్రంథాలయాన్ని ( లైబ్రరీ) ప్రారంభించిన సర్పంచ్ మాట్ల మధు, ప్రజా ప్రతినిధులు, నాయకులు
👉గ్రామంలోని పాత గ్రామ పంచాయతీలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
👉లైబ్రరీకి కావాల్సినా టేబుల్స్,రాక్స్,కుర్చీలు అందజేసినా జిల్లెల్ల గ్రామంలోనీ పూర్వ విద్యార్థులు,యువకులు
👉ప్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్,ఉపసర్పంచ్ సతీష్ రెడ్డి,
కొమ్మిటీ రాజిరెడ్డి,అబ్బడి తిరుపతి రెడ్డి,కందుకూరి గణేష్,కోతపెళ్లి శ్రీనివాస్, గిస నర్సయ్య,బాలసాని పూర్ణ చెందర్,మోగిలి కరుణాకర్,ఉప్పునుతుల వెంకటేష్, తాలపల్లె రాజు,నర్రా శ్రీపాల్,అబ్బడి అనిల్ రెడ్డి, ఎర్ర సుమన్, బోలుగ్గం వినోద్, గిస పర్శరములు, మల్ల మరి భాను, ఎర్ర రమేష్, పొన్నం పృథ్వి,కరికే పొచయ్య, సయ్యద్ అప్రోజ్, ఎండి షరిఫ్,పబ్బతి ఆదిత్య, మోగిలి బాలయ్య,వేణు,కలిమేల శ్రీకాంత్,యువకులు పాల్గొన్నారు.
గ్రంధాలయానికి ఆర్థిక సాయం అందించిన దాతలు:
లైబ్రరి కి ఆర్థిక సహాయం మరియు బుక్స్ అందిస్తున్న వారు.
- మాట్ల మధు.
- చెన్నమనేని వెంకట్రావ్.
3.కోడూరి భాస్కర్ గౌడ్.
4 .పబ్బతి విజేందర్ రెడ్డి.
5.బోలుగం శ్రీనివాస్ గౌడ్.
6 కొమ్మిటి జైపాల్ రెడ్డి.
7.ఇట్టిరెడ్డి జితేంధర్ రెడ్డి
8..దుబ్బాక రమేష్.
9.బాలసాని పర్శరాములు.
10.ఇట్టిరెడ్డి మహేందర్ రెడ్డి.
11..కొమ్మిటి సందీప్ రెడ్డి.
12.ఉప్పునుతుల వెంకటేష్ గౌడ్.
13..నర్రా చిన్న శ్రీనివాస్ రెడ్డి.
14…కారంగుల మధు రావు.
15.పబ్బతి జితేందర్ రెడ్డి.
16.అబ్బడి తిరుపతి రెడ్డి.
17.సాయిలి సతీష్ గౌడ్.
18.సోళ్ల మహేందర్.
19..తాలపెళ్లి రాజు. - వెగ్గాలం ప్రదీప్ NPDCl
- .ముండ్రాయి సత్యబాబు.
22..రాగుల జీవన్ రెడ్డి.
23.మాట్ల పరమేశ్వర్
24.మోగిలి కరుణాకర్.
25..పప్పు ప్రసాద్.
26 బాలసాని భరత్
27 .శ్రీరామ్ విజయ్.
28.దుబ్బాక శ్రీను
29.సాయిలి పూర్ణ చెందేర్
30 వెగ్గాలం శ్రీనివాస్. - బండారి గణేష్
- పడాల లక్ష్మణ్
- పడాల అనిల్
