మేడారం జాతర 2026 తేదీలు ఖరారు..

0
309

జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర

బలగం టీవీ, ములుగు:

తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 సంవత్సరానికి సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది.

ఈ మేరకు మేడారం ఆలయ పూజారులు తేదీలను ప్రకటించి, జాతర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here