బలగం టివి: రాజన్న సిరిసిల్ల:
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీశ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం మాజీ అధ్యక్షులు రాజురీ వాసుదేవరాయలు గారి తల్లి గారైన శ్రీమతి రాజూరి వజ్రమని గారు స్వర్గస్తుల కాగా గౌరవ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగారావు గారు, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు ఈ రోజు కీర్తిశేషులు శ్రీమతి రాజూరి వజ్రమని గారి పార్థీవ దేహానికి పూల మాలలతో నివాళులు అర్పించి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కీర్తిశేషులు శ్రీమతి రాజూరి వజ్రమని గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కీర్తిశేషులు శ్రీమతి రాజూరి వజ్రమని గారి కుటుంబ సభ్యులను ఓదార్చారు..
