బలగం టివి, ,తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేపట్టబోతున్న బీరప్ప కామరాతి అక్క మహంకాళి దేవాలయం శంకుస్థాపన కొరకు మండెపల్లి గ్రామ కురుమ గోల్ల సంఘ సభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ ని హైదరాబాదులో కలిసి శంకుస్థాపనకు రావాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సంఘ సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు