బలగం టీవీ,తంగళ్లపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ చేసినట్లు జిల్లా ఇన్ఛార్జి పంచాయతీ అధికారి శేషాద్రి తెలిపారు.తంగళ్లపల్లి మండలంలోని నర్సింహులపల్లి, బద్దెనపల్లి, అంకిరెడ్డిపల్లి, బాలమల్లుపల్లి కార్యదర్శులకు మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. మూడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపారు .