సిరిసిల్లలో రేపు మినీ జాబ్ మేళా..

0
180

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగులకు రేపు (26-04-2025) సిరిసిల్ల ఎంప్లాయిమెంట్ ఆఫీసులో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. KL TECNICAL SERVICE కంపెనీలో వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వారు బయోడేటా, సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ తెలిపారు. వేతనం రూ. 10,000 నుండి రూ. 20,000 వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు 9963357250, 9885346768 నెంబర్లను సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here