మాజీ సీఎం కేసీఆర్‌‌ను పరామర్శించిన మంత్రి పొన్నం

బలగం టివి: హైదరాబాద్‌‌:

తెలంగాణా తొలి సిఎం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ను రవాణా శాఖ & బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌‌ ఆదివారం యశోదలో పరామర్శించారు. మాజీ మంత్రి కేటీఆర్‌‌ తో మాట్లాడి ప్రమాదపు విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కేసీఆర్‌‌ కోలుకోవాలని కోరారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş