బలగం టివి ,కరీంనగర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ రెండో డిపోలో జరిగిన కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం రీజియన్ల పరిధి కారుణ్య నియామకాల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ