మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు..

0
158

మంత్రి పొన్నం జన్మదిన పురస్కరించుకొని కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

బలగం టీవీ, బోయినిపల్లి;

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన పురస్కరించుకొని కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బోయినిపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, మైత్రి రిపోర్టర్ నల్లగొండ వేణు కుమార్ కలిసి పుష్పగుచ్చము అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు సంబ లక్ష్మీ రాజం, ఏనుగుల కనకయ్యలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here