బలగం టీవి ,వేములవాడ
డైరెక్టర్ (LWE-II),హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ,న్యూఢిల్లీకి చెందిన యోగేష్ మోహన్ దీక్షిత్ తాత్కాలిక పర్యటన కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను ఆలయ పర్యవేక్షణలో తిరుపతిరావు ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు అందజేశారు. వారి వెంట వేములవాడ అర్బన్ ఆర్ ఐ సతీష్ కుమార్ శరత్ ఉన్నారు
