బలగం టివి,వేములవాడ:
వేములవాడ శ్రీ రాజారాజేశ్వర స్వామి నీ బుధవారం నిజామాబాద్ రురల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదం ఆలయ పర్యవేక్షకులు ఆలీ శంకర్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు అందజేశారు.