బలగం టివి: రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు, కామెంట్స్… — ఆలయం చుట్టూ మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ లో ఉండటంతో రాకపోకలకు భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రస్తుతానికి పర్మినెంట్ బోటు ఏర్పాటు చేపిస్తాను — తాను మరోసారి ఎంపీ గా గెలిపోందితే ఆలయాన్ని దార్మిక క్షేత్రంతో పాటు ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా పర్యాటక కేంద్రంగా మారుస్తాను — ఆలయాన్ని దత్తత తీసుకోని అభివృద్ధి చేసి గ్రామానికి అప్పగిస్తాను — తక్షణమే ఒక పర్మినెంట్ బోటుకు నిధులు విడుదల చేస్తున్నానని పేర్కొన్నారు.