*సత్కరించిన మాజీ సర్పంచ్ రమేష్.
బలగం టివి , , ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ రమాదేవిని గూడూరు మాజీ సర్పంచ్ చాకలి రమేష్ సన్మానించారు.జగిత్యాల జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్బంగా భారత దేశ మొట్టమొదటి చదువుల తల్లి సావిత్రిభాయి పూలే చిత్రపటాన్ని రమాదేవికి అందజేశారు.మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షిస్తూ సన్మానించి సత్కరించడం జరిగిందని సర్పంచ్ రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో చెక్కపల్లి శ్రీనివాస్, శ్రావణ్, దేవరాజు,అంజయ్య తదితరులు పాల్గొన్నారు