బలగం టివి,సిరిసిల్ల :
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లు దాటి జిల్లాలో పనిచేస్తున్న పలు వు రు ఎంపీడీవోలు బదిలి అయ్యారు.ఇతర జిల్లాకు కేటాయించారు.జిల్లాలో పనిచేస్తున్న ఎం. శంకర,పి.రవీందర్,ఎస్.రామ్ రెడ్డి,ఎన్.రాజేందర్ రెడ్డి,ఎం. శ్రీనివాస్,ఎన్ రామాదేవి ,పి లచ్చలు ,బి. చిరంజీవి, వోడెల రామ కృష్ణ లను జగిత్యాల జిల్లా కి బదిలీ చేశారు.పెద్దపల్లి జిల్లా లో పనిచేస్తున్న జి.సత్తయ్య ,బీ.శ్రీనివాస్ మూర్తి ,బి. జయశీల,కె.శ్రీనివాస్ ,వై.శశికళ లను రాజన్న సిరిసిల్ల జిల్లా కి బదలి అయ్యారు.