బలగం టీవి ..సిరిసిల్ల
ఈరోజు స్థానిక జిల్లా పరిషత్ బాలురఉన్నత పాఠశాల శివానగర్ సిరిసిల్లలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది
ఈ కార్యక్రమంలో జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీయుత లకావత్ మోతిలాల్ గారు, TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి గారు,UTF జిల్లా అధ్యక్షులు శ్రీయుత పాకాల శంకర్ గౌడ్ గారు, PET అధ్యక్షులు శ్రీయుత దేవత ప్రభాకర్ గారు, BTF అధ్యక్షులు శ్రీయుత కుమ్మరి మల్లేశం గారు మరియుTPTF జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు పురుషోత్తం గారు పాల్గొన్నారు