బలగం టివి. రాజన్న సిరిసిల్ల:
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కౌన్సిలర్ ధార్ల కీర్తన సందీఫ్ ను సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్టణధ్యక్షులు జింద చక్రపాణి సోమవారం పరామర్శించారు. ధార్ల సందీఫ్‌కు పితృవియోగం చెందగా.. మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు జిందం కళ, చక్రపాని దంపతులు సానుభూతి ప్రకటించారు.