బలగం టివి, సిరిసిల్ల
శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి దంపతులు, TSPTDC మాజీ చైర్మన్ శ్రీ గుడురి ప్రవీణ్ , సెస్ డైరెక్టర్ దార్ణం లక్ష్మీనారాయణ పాల్గొని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామివారిని దర్శించుకున్నారు..