ది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ముద్రించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను మరియు డైరీ ని ఈరోజు ఆవిష్కరించిన గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి..
ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ కరీంనగర్ డైరెక్టర్ శ్రీ వీరభత్తిని కమలాకర్ గారు, బిఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంగళ శ్రీనివాస్ గారు, కేడీసీసీ బ్యాంక్ సిరిసిల్ల శాఖ మేనేజర్ దామోదర్ గారు, ఫీల్డ్ ఆఫీసర్ బాలయ్య గారు మొదలగువారు పాల్గొన్నారు