బలగం టివి ,రాజన్నసిరిసిల్ల
ఈ రోజు టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వారి అధ్వర్యంలో జరిగిన క్రికెట్ సెలక్షన్స్ కి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ హాజరుకావడం జరిగింది..క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడి సెలెక్ట్ కాబడిన క్రీడాకారులకు శుభాకంక్షలు తెలియజేశారు.కార్యక్రమం లో భాగం గా కౌన్సిలర్ దేవదాసు,సరయు హాస్పిటల్ డాక్టర్ సాయికుమార్ మరియు డిస్ట్రిక్ట్ సెక్రెటరీ సాయి పాల్గొన్నారు