బలగం టీవి , ముస్తాబాద్
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన ఛలో నల్గొండ”సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావు ఆధ్వర్యంలో ప్రజానిధులు, నాయకులు,కార్యకర్తలు భారీగా బయలుదేరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్ రావు,సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి,మెంగని శ్రీనివాస్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.