బలగం టీవి ….
— ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే, ఆది శ్రీనివాస్..!!
–ఘనస్వాగతం పలికిన మానాల కాంగ్రెస్ నాయకులు..!!
–వీరూని తండా లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్..!!
వేములవాడ ఎమ్మెల్యే గా ఎన్నికై మొదటిసారి రుద్రoగి మండలం మానాల గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మానాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు..!!
మొదటిసారి గ్రామానికి వచ్చిన సందర్భంగా గజమాలతో ఘనంగా సన్మానించారు..!!
మానాల గ్రామంలోని శ్రీ భవానిశంబు లింగేశ్వరస్వామి,సేవలాల్ మహరాజ్ దేవాలయలన్నీ దర్శించి,ప్రత్యేక పూజలు నిర్వహించారు..!!
