పదో తరగతి ఫలితాల్లో నారాయణ విద్యార్థుల ప్రభంజనం..

0
114

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

పదో తరగతి ఫలితాల్లో సిరిసిల్ల పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 100% ఉత్తీర్ణత సాధించి విజయకేతనం ఎగురవేశారు. కీసరి ఒజశ్విని 576/600, జిందం సుచిత 566, ఆసిరెడ్డి రితీష్ 560, ఐలేని షణ్ముఖ ప్రియ, 553మరియు పాసైన విద్యార్థులు యాజమాన్యం అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని ఏజీఎం చైతన్య రావు ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ జిమోల్, అకాడమిక్ డీన్ మహేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here