బలగం టీవీ, యాదగిరిగుట్ట:
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొత్త కార్యనిర్వహణాధికారి (EO)ని ప్రభుత్వం నియమించింది. దేవస్థానం ఈవోగా భవాని శంకర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
