బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈరోజు (సోమవారం) పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు పంచాయతీరాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
