వాణినికేతన్ లో నూతన సంవత్సర వేడుకలు

0
119

బలగం టివి, ఇల్లంతకుంట ప్రతినిధి:

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణిని కేతన్ హైస్కూల్ లో ముందస్తుగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులు డాన్స్ లు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనిధి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here