నూతనంగా బాధ్యతలు చేపట్టిన రుద్రంగి ఎస్ఐ అశోక్…

బలగం టీవి :,రుద్రంగి:

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పోలీస్ స్టేషన్లో ఎస్సై అశోక్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది పూల బొకే ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నచో నేరుగా వచ్చి సంప్రదించాలని ఇతరులను నమ్మి మోసపోవద్దని చెప్పారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş