బలగం టివి, వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా , వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో రాజన్నను దర్శించుకున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త రాజన్నకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు
వేద పండితులు ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు ఇన్స్పెక్టర్ చెక్కిళ్ళ అశోక్ గొట్టం గిరి బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ