బలగం టీవి: తంగళ్ళపల్లి
కేటీఆర్ , బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ప్రవీన్ జె టోనీ
గాలికి ఒకరు గెలిస్తే..ఉద్యమం చాటున మరొకరు గెలిచారని ఏద్దేవా
మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన కంగ్రేస్ నాయకులు
కామెంట్స్//
సర్పంచులకు బిల్లులు ఇవ్వలేని మీరు..ఇప్పుడు వాళ్ళ పక్షాన పోరాడుతామని చెప్పడం సిగ్గుచేటు
చేసిన పనులకు బిల్లులు వస్తె సర్పంచులెందుకు సూసైడ్ చేసుకున్నారో ,ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారో చెప్పాలని డిమాండ్
ఒకరు అభివృధ్ది పేరుతో దోచుకుంటే..ఒకరికి అభివృధి అంటే తెల్వదని బండి సంజయ్, కేటీఆర్ పై గరం
9 సంత్సరకాలంగా మీ పాలనలో దోచుకున్న తీరును ప్రజలకు వివరిస్తే అవాకులు చెవాకులు పేలుతరా
కాంగ్రెస్ పార్టీతో కోట్లాడి సర్పంచులకు బిల్లులు తెస్తామని కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటు
సొంత నియోజకవ్గమైన సర్పంచులకుకు బిల్లులు మంజూరు చేయలేని మీరు మాట్లాడడమంటే దెయ్యాలు వేదాలు వల్లించనట్లే
కమిషన్ లు వచ్చే పనులకు మొదటి ప్రయారిటీ ఇచ్చి .. సర్పంచ్ల మీద మొసలి కన్నీళ్లు ఖర్చింది మీరు కాదా?
బిల్లులు మంజూరు చేయిస్తాం..సర్పంచుల తరపున పోరాడుదాం అని చెప్పడం సిగ్గుచేటు
గత బీఆర్ఎస్ పాలన ఏలో ఉందొ సర్పంచులు,ఎంపీటీసీలు గమనించాలి
కేటీఆర్.. సర్పంచులు, ఎంపీటీసీలను క్షమాపన కోరాలి
అధికారంలో ఉండి సైతం వారికి బిల్లులు ఇవ్వని పరిస్థితి మీది
బిల్లులు రాకా సర్పంచులు అత్మహత్యలు చేసుకున్న పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేది
కాంగ్రెస్ ప్రబుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం
హిందుత్వాన్ని పట్టుకొని రాజకీయం చేయడం తప్పా ..బండి సంజయ్ కి అభివృధి అంటే తెలుసా..
నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకు వచ్చారో బండి సంజయ్ చెప్పాలి
రాముడి పేరు మీద రాజకీయం చేశుడు తప్ప బండి సంజయ్ కి ఏం పని లేదు
సిరిసిల్ల ప్రజలు గమనిస్తున్నారు.. బిఆర్ఎస్,బీజేపి లకు సరైన టైమ్ లో తగిన విధంగా బుద్ది చెబుతారు
రాహుల్ గాంధీ ప్రధాని కావాలి..కరీంనగర్ కు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపి గా గెలువాలి..అప్పటి వరకు కాంగ్రెస్ నాయకులుగా కృషి చేస్తాం
పాత్రికేయ సమావేశం లో మండల కమిటి నాయకులు,జిల్లా కమిటీ నాయకులు,జిల్లా యూత్ కమిటీ నాయకులు, మండల మహిళ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు