బలగం టివి,గంభీరావుపేట:
గంభీరావుపేట మండలం ముచ్చర్ల తండా లో నిర్మిస్తున్న సేవాలాల్ మహారాజ్ గుడికి కరీంనగర్ ఎంపి బండి సంజయ్ 5 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేసినందకు ముచ్చర్ల తండా వాసులు మరియు బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ,కరీంనగర్ ఎంపి బండి సంజయ్ ల చిత్రపటలకు పాలభీషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గంట అశోక్,మాజి సర్పంచ్ రజిత అనిల్ ,బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వాజిద్ హుస్సేన్ ,మండల ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు విగ్నేష్ ,కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రమేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పర్శరాంగౌడ్ నాయకులు ప్రవీణ్ ,రాకేష్ ,దుర్గేష్ ,అశోక్ ,రాకేష్ రాజేష్ ,లింగం మరియు తండా వాసులు పాల్గొన్నారు.