పహల్గాం_ఘటన.. పాక్ ఉగ్రోన్మాదం..

0
56

బలగం టీవీ రాజన్న సిరిసిల్ల:

పహల్గాం_ఘటన..
పాక్ఉగ్రోన్మాదం

ఇది పాకిస్తాన్ పన్నిన పన్నాగం
దొంగ దెబ్బ తీయడం పాకిస్తాన్ నైజం
ధర్మంగా యుధ్ధం చేసే దమ్ములేని
దద్దమ్మ పాకిస్తాన్
భారత్ తో ముఖాముఖి తలపడలేని పిరికిపంద పాకిస్తాన్
వెన్నుపోటుతో గెలవాలని కలలు కంటున్న పాకిస్తాన్
పాకిస్తాన్ పన్నిన పన్నాగం పసిగట్టి
పాక్ తల కెక్కిన ఉన్మాదం గుర్తించి
పాక్ సేనల రొమ్ముచీల్చి రుధిరమ్ముపీల్చి
పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టించాలి
ధర్మనీతి దౌత్యనీతి యుధ్ధనీతి రాజనీతి
పాకిస్తాన్ కు లేదు ఇందులో ఏ నీతి
పాకిస్తాన్ కు ఉంది ఒక్కటే కపట నీతి
ప్రపంచాన అది పొందుతోంది అపఖ్యాతి
-బూర దేవానందం
8143589789.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here