బలగం టీవీ, తంగళ్ళపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ హైదరాబాదులోని ప్రగతి భవన్ లో కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దూరు చైర్మన్ జిల కిషన్,మాజీ వైస్ ఎంపీపీ రమణారావు,పెద్దూరు వార్డ్ అధ్యక్షులు దేవయ్య పాల్గొన్నారు.