బలగం టీవి ,తంగళ్ళపల్లి
: హైదరాబాదులో బిఎల్ఓ ల మీటింగ్ కు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన పిసిసి సభ్యులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు మరియు పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ గారు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు గారు వైద్య శివప్రసాద్ గారు సామల దేవదాసు గారు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ యేళ్ల లక్ష్మీనారాయణ గారు పట్టణ ప్రధాన కార్యదర్శి myana ప్రసాద్ గారు మైలాస్ పట్టణ మహిళా కార్యదర్శి కోడమ్ అరుణ గారు వెల్గం రోజా గారు రమేష్ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు
నేడు హైదరాబాదులోని ఎల్ బి స్టేడియం లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బూత్ లెవల్ (BLA) ఏజెంట్ల మీటింగ్ కు నియోజక వర్గ ఇంచార్జి కేకే మంహేందర్ రెడ్డి గారి నాయకత్వం0 లో తరలి వెళ్తున్న తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు*