గిప్ట్‌‌ ఏ స్మైల్ లో భాగంగా విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణి..

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

రాజన్న సిరిసిల్ల జిల్లా కేటీఆర్‌‌ ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో 3067 మంది టెన్త్‌‌ విద్యార్థులకు బీఆర్ఎస్‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ గిప్ట్‌‌ ఏ స్మైల్ లో భాగంగా పెన్నులు, ప్యాడ్లు అందించారు.

సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, తంగళ్లపల్లి, వీర్నపల్లి మండలాల్లో ఈ పెన్నులు, ప్యాడ్లు పంపిణి చేశారు. సిరిసిల్ల పట్టణంలో కూడా పంపిణి చేయనున్నట్లు బీఆర్ఎస్‌‌ వర్గాలు పేర్కొన్నారు. విద్యార్థులు పదవ తరగతి పరిక్షల్లో మంచి మార్కులు సాధించాలని కోరారు. విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు అందించిన కేటీఆర్‌‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

Jeetwin

Jeetbuzz

Baji999