బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ప్రభుత్వ వైద్య విద్య సంచాలకులు హైదరాబాద్ తాత్కాలిక కాంట్రాక్ట్ పద్దతిన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ (సి.ఏ.ఎస్.) పోస్ట్ లను భర్తీ చేసేందుకు గాను అనుమతించడం జరిగింది. కావున ఆసక్తి గల అభ్యర్థులు కాలేజీ వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు పూరించి తేది 09-03-2025 (ఉదయం 09:00 గంటల నుండి) సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు (02) సెట్స్ నకలు కాపీలతో వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం మీటింగ్ హాల్, కలక్టరేట్, రాజన్న సిరిసిల్ల నందు హాజరు కాగలరు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కాలేజీ వెబ్ సైట్ https://gmcrajannasircilla.org/ లో తేది 05.03.2025 నుండి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాల, రాజన్న సిరిసిల్ల నందు గల పోస్టుల యొక్క ఖాళీల వివరాలను జతపరచనైనది.
మరిన్ని వివరాలకు District Website: https://rajannasircilla.telangana.gov.in/notice category/recruitment/ సంప్రదించగలరు.