రేపు (సోమవారం) యథావిధిగా ప్రజావాణి..

0
70
  • జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here