మాజీ సర్పంచుల పెండింగ్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర మాజీ సర్పంచ్ ల జేఏసీ అధ్యక్షులు సర్వీ యాదయ్య, రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు మాట్ల మధు, మాజీ సర్పంచులను పోలీస్ లు ముందస్తు అరెస్టు చేశారు.